+91 9121 22 11 33 Login Sign up

Terms

C-Safe Extended Warranty

1.C-Safe Extended Warranty (EW) facility is provided by Celekt Gadgets LLP on purchase of C-Safe Silver Card / Platinum Card.

2.C-Safe EW comes into effect after the end of the regular one year warranty provided by Original Manufacturer. C-Safe EW covers only those aspects covered by the regular manufacturer warranty of the product in the initial year. C-Safe EW does not cover Physical and Liquid damaged problems.

3.C-Safe EW is applicable only for Handset, phone accessories are not covered in EW Plan.

4.Customer can submit his phone for repair at any Celekt Store by producing C-Safe EW Membership Card. C-Safe EW provides services through Celekt Care of Celekt Gadgets LLP.

5.Customer can walk in to any Celekt Store for EW Services, by producing EW membership card, Customer can avail services during EW period.EW Services shall be rendered to the registered IMEI number only.

6.Upon submitting the device for repair at any Celekt Store, Customer will get Jobsheet with compliant ID, customer can track the status of device till repair completion.

7.Celekt Care is the only service center authorized to provide C-Safe Services. In the event that any part needs to be replaced, spare parts provided by Celekt Care will only be used.

8.To understand what is covered under C-Safe EW, refer below table:

Problem Scope 

Coverage

Software

Yes

Display/Touch Panel

Yes

PCB

Yes

Camera

Yes

Charging Connector & General Failures

Yes

Cosmetics

No

Liquid Damages

No

Physical Damages

No

 Terms and Condions

1.C-Safe EW comes into effect aer the end of the regular one year warranty provided by Original Manufacturer. C-Safe EW will remain into force for 12 months from date Standard warranty expired. C-Safe EW covers only general defects and funconal failure of registered IMEI number.

2.C-Safe EW does not cover wear and tear, defects or damages resulting from accident, misuse, abuse, neglect, unusual physical damage, liquid damage, cosmetic damages, unauthorised modification of the product, including any change or enhancement in colour, texture or finish.

3.Non-operating and cosmetic damages to the product, routine maintenance, cleaning, adjustments or alignments are not covered in C-Safe EW.

4.Damages resulting from power outage, power surge or dips, fluctuating voltage or current, damages caused by unauthorised repair and service are not covered in C-Safe EW.

5.Products serviced at any other service center other than the service centers authorised by their respective brands during their warranty period will not be eligible for C-Safe EW.

6.Celekt Gadgets LLP shall not be liable for any failure in service as a result of Celekt or its employees being delayed, prevented or hindered in the performance of its obligation under this EW by reasons of any circumstances beyond its reasonable control, such circumstances include, but are not limited to fire, flood, act of God, change in law and regulations, and civil disorder.

7.The product brought to the Celekt Store will remain at Celekt Store at Customer's risk and Celekt shall not be held responsible for any damages caused due to factors beyond its control.

8.The Customer shall be responsible for backing up and otherwise protecng its data against loss, damage or destrucon. Celekt shall not be liable for the loss of any data howsoever caused, incurred while Celekt provision of the EW

9.C-Safe EW is non-transferable, no cancellation or refund is available.

10.C-Safe EW available only to Indian Citizens must be registered at the Celekt Store within 90 days from the date of product purchased.

11.Customer has to confirm that the particulars like name and address mentioned in the C-Safe EW is same as per his/her authorised identity card. Any difference of personal details in both Identity Card in the C-Safe EW will result in rejection of the claim

 

12.In the Event of phone is beyond repairable condition, C-Safe EW reserves the right to buy out the phone at depreciated cost as below and as per the current market prevailing price.  The same can be redeemed to the fullest extent on making new purchase.

Value depreciation

Buy Back

13-15 Months

40%

16-18 Months

30%

19-24 Months

25%

 

13.During the manufacture warranty period of the product, the customer can claim the same from the authorised service centers of the respective brands.  The C-Safe EW period is within 366 to 730 days from the date of purchase.  During this period, the customer can claim the warranty at any Celekt Store.

14.All the legal complaints/disputes will come under the jurisdiction of Hyderabad.

C-Safe Extended Warranty User Guide/Terms & Conditions

1.C-Safe Extended Warranty సిల్వర్ మరియు ప్లాటినం కార్డు కొనుగోలుపై మీ మొబైల్ ఫోన్ పై C-Safe Extended Warranty వర్తిస్తుంది.

2.వినియోగదారుని మోబైల్ ఫోను యొక్క స్టాండర్డ్ మాన్యుఫాక్చరర్ వారంటీ పూర్తి అయిన తరువాత C-Safe Extended Warranty అమలులోనికి వస్తుంది. C-Safe Extended Warranty 366 వ రోజు నుండి 730వ రోజు వరకు వర్తిస్తుంది.

3.C-Safe Extended Warranty కాలపరిమితిలో ఏరకమైన ఫిసికల్, యాక్సిడెంటల్ మరియు లిక్విడ్ డామేజీలు పరిణనలోకి రావు.

4.C-Safe Extended Warranty కేవలం ఫోనుకు మాత్రమే వర్తిస్తుంది. ఇతర యాక్ససరీస్లకు C-Safe Extended Warranty వర్తించదు.

5.C-Safe Extended Warranty కాలపరిమితిలో వినియోగదారుడు తమ డిఫెక్టివ్ ఫోనును తమ సమీప సెలెక్ట్ స్టోరు నందు సర్వీసును పొందగలరు. వినియోగదారులు తమ C-Safe మెంబర్షిప్ కార్డు చూపించడం ద్వారా సర్వీసు పొందే సౌకర్యం కలదు.

6.C-SafeExtended Warranty తమ సర్వీసులను సెలక్ట్ స్టోరు ద్వారా మాత్రమే అందింపబడును.

7.C-Safe Extended Warranty కేవలం నమోదు అయిన IMEI నెంబరుకు మాత్రమే వర్తింపజేస్తుంది.

8.వినియోగదారులు తమ డిపెక్టివ్ ఫోన్ సెలెక్ట్ స్టోర్లో జమ చేసిన తరువాత జాబ్షీట్ ఇవ్వబడుతుంది. వినియోగదారులు తమ రిపేరుకు సంబంధించిన వివరములు జాబ్షీట్ నెంబర్ల ద్వారా తెలుసుకొనే సౌకర్యం ఇవ్వబడింది.

9.C-Safe Extended Warranty కాలపరిమితిలో C-Safe Extended Warranty డిఫెక్టివ్ ఫోన్లకు సెలెక్ట్ కేర్ నెట్వర్క్ నందు మాత్రమే రిపేర్ చేయబడును. రిపేరి ప్రక్రియలో సెలెక్ట్ కేర్ స్పేర్ పార్టులు మాత్రమే వినియోగించబడును.

10.స్టాండర్డ్ వారంటీలో ప్రతి రిపేరు సౌకర్యం C-Safe Extended Warranty లో వినియోగదారులు పొందగలరు. C-Safe Extended Warranty పరిమితులు ఈక్రింది పట్టికలో ఇవ్వబడినది.

Problem Scope

Coverage

Software

Yes

Display/Touch Panel

Yes

PCB

Yes

Camera

Yes

Charging  Connector &  General Failures

Yes

Cosmetics

No

Liquid Damages

No

Physical Damages

No

 

11.C-Safe Extended Warranty కాలపరిమితో సాధారణ ఫోన్ ఫంక్షనింగ్ ప్రాబ్లమ్స్ మినహా మరి ఏవిధమైన రిపేర్లు పరిగణనలోనికి తీసుకోబడవు. ఏవిధమైన డామేజీలు, కాస్మోటిక్, డామేజీలు, రంగు, ఆకృతి, దుర్వినియోగం వలన, నిర్లక్ష్యం, అనధికార రిపేర్లను C-Safe ExtendedWarranty పరిమితిలోకి రావు.

12.ఎలక్టసిటి సార్ట్ సర్క్యూట్ వలన గాని మరే ఇతర విద్యుత్ అంతరాయం కారణంగా కలిగిన డామేజీలు C-Safe Extended Warranty పరిగణనలోనికి రావు.

13.అనధికార రిపేరింగ్ సెంటర్లలో రిపేరు చేయబడిన ఫోన్లకు C-Safe Extended Warranty వర్తించదు.

14.C-Safe Extended Warranty తమ పరిమితులకు మించిన కారణాల వలన సర్వీసులో ఆలస్యానికి C-Safe ఎటువంటి బాధ్యత తీసుకోదు. C-Safe తమ నియంత్రణ పరిధిలోలేని సంధర్భాలైన వరదలు, అగ్ని, యాక్ట్ ఆఫ్ గాడ్, చట్టం మరియు నిబంధనలలో మార్పు లేదా సాంఘిక పరిస్థితులు కారణంగా తమ సర్వీసులో ఆలస్యానికి ఏ రకమైన బాధ్యత వహించదు.   

15.వినియోగదారులు తమ వ్యక్తిగత రిస్కుతో తమ ఫోన్లను C-Safe స్టోరులో ఉంచబడును. C-Safe తమ పరిధిలో లేని ఏరకమైన డామేజీలకు బాధ్యత వహించదు.  

16.వినియోగదారుల ఫోను డేటాకు C-Safe ఎటువంటి బాధ్యత వహించదు.  

17.C-Safe Extended Warranty ఏ రకమైన బదలాయింపు, రద్దు లేదా రిఫండ్ కు బాధ్యత వహించదు.

18.C-Safe Extended Warranty భారతీయ పౌరులకు మాత్రమే లభ్యం అవుతుంది. కొనుగోలు చేసిన తేది నుండి 90 రోజుల లోపు నమోదు చేసుకున్నా ఫోన్లకు మాత్రమే వర్తిస్తుంది.  

19.ఏ కారణంగా అయినా C-Safe Extended Warranty లో నమోదు అయిన ఫోను రిపేరు కాని పక్షంలో ఈ క్రింది. ఇవ్వబడిన డిప్రిషియేషన్ కాస్ట్తో C-Safe కొనుగోలు చేసుకొనే అధికారం ఉంది. ఇది కేవలం కొత్త ఫోను కొనే సందర్భంలో మాత్రమే వర్తిస్తుంది. కాని పక్షంలో C-Safe మోబైల్ ఫోను రిపేరుకు ఎటువంటి బాధ్యత వహించదు. తద్వారా ఏరకమైన ఆర్థిక లావాదేవీలకు C-Safe భాధ్యత వహించదు.

 

Value Depreciation

Buy Back

13-15 Months

40%

16-18 Months

30%

19-24 Months

25%

20.వినియోగ దారులు తాము నమోదు చేసుకున్న వ్యక్తిగత వివరములు మరియు తమ మెంబర్షిప్లో ఎటువంటి వ్యత్యాసం గమనించిన యడల సెలెక్ట్ సర్వీసు నిరాకరించే అధికారం కలిగివుంది.

 వినియోగదారులు ఏరకమైన సమాచారం/వివరములు తెలుసుకొనుటకు C-Safe హెల్ప్లైన్ 9121221122 కు సంప్రదించడం ద్వారా గాని లేదా csafe@celekt.com కు మెయిల్ చేయడం ద్వారా గాని తమకు కావలసిన సమాచారము తెలుసుకోగలరు.

 మా హెల్ప్ లైన్ సోమవారం నుండి శనివారంలో ఉll 10గం||ల నుండి సా|| 5:30 గం||ల మధ్యలో సంప్రదించగలరు. ఆదివారం, పబ్లిక్ హాలిడేస్ మరియు బండ్ల సమయంలో హెల్ప్ లైన్ సేవలు నిలిపివేయబడును.

 

 అన్ని చట్టపరమైన వివాదాలు హైదరాబాదు పరిధికి లోబడి ఉంటాయి.

 

Login

Forgot Password

app icon

Otp Verify

app icon app icon
Enter the OTP received in your registered mobile number and set your new Password.