+91 9121 22 11 33 Login Sign up

Complaint Instructions

Terms and Conditions

1) C-Safe Protection Plan starts from day of Plan purchase.

2) Repairs at Brand Authorised Service Centers only.  Your devices will be repaired at Authorized Service Centres by trained personnel and using genuine spare parts.

3) Customer should register the claim at any Celekt Store within 48 hours after the incident happens.

4) In case of repair, customer will have to bear 50% of the spare cost. C-Safe will bear 50% spare part cost and service charges as part of this plan coverage.

5) In case if the device is in beyond repairable condition, C-Safe offers 50% of device price that is prevailing on the incident reported date. Customer can redeem this amount to the fullest extent towards making a new purchase at once. Else C-Safe Protection Plan becomes void.

6) Mobile Phone/Tablet purchased through buyback will not be further protected till he/she registers to a new C-Safe Protection Plan.

7) If the gadget is being replaced under service warranty by the Brand, then the new gadget that has been replaced from the respective recognized service center, Customer has to come to the Celekt Store with the letter of replacement and reregister newly replaced gadget with C-Safe Protection Plan.

8) The management reserves the right to change the terms and conditions without any prior notice.

9) C-Safe Protection Plan is available only to the incidents within the geographical limits of Celekt Service Care Network.

10) All disputes are subject to Hyderabad Jurisdiction

Cases in which C-Safe Protection Plan is applicable:

1.Physical/Accidental/Liquid damages (Eg: Any accidental, physical attack, liquid logged due to Rain/Floods, Fire, Lightening, and Natural Calamities subject to submission of proper documents)

Cases in which C-Safe Protection Plan is not applicable:

1.Accessories such as Battery, Charger, Earphones, Back Case, Pouch, Screen Guard etc.

2.Product repaired from unauthorized service centers

3.Any kind of software problem, data loss or damage due to the use of any third party apps

Terms & Conditions :

1 Month plan.

1. C- Safe Protection Plan కొనుగోలు తారీఖునుండి 1 నెల వరకు C-Safe Protection Plan భద్రత వర్తించును.

2.బ్రాండ్ ఆథరైజ్డ్ సర్వీసు సెంటర్ల నుండి మాత్రమే మీ యొక్క మోబైల్ ఫోన్ / టాబ్లెట్ రిపేరు చేయబడును.

3.మోబైల్ ఫోను/టాబ్లెట్ రిపేరు అయ్యే పక్షంలో వినియోగదారులకు ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదు. రిపేరు ఖర్చులకు పూర్తిగా C-Safe బాధ్యత వహిస్తుంది.

4.ఫోను రిపేరు చేయలేని పక్షం లో C-SafeProtection Plan డామేజి ఫోన్ టాబ్లెట్తు 50% కరెంట్ మార్కెట్ వాల్యూపై కొనుగోలు చేస్తుంది. వినియోగదారులు మిగిలిన ధర చెల్లించడం ద్వారా కొత్త ఫోన్లు కొనుగోలు చేసుకొనవచ్చును. ఇది కేవలం కొత్త మొబైల్ ఫోను/టాబ్లెట్ కొనుగోలుపై మాత్రమే వర్తించును. ఫోను/టాబ్లెట్ కొనుగోలు కాని పక్షంలో ఏ రకమైన ఆర్థిక లావాదేవీలు వర్తించవు.

5. ఏ కారణం చేతనైన నమోదు చేసుకున్న IMEI మారిన యెడల, వినియోగదారులు మార్పుయొక్క ధృవీకరణ సర్టిఫికెట్ చూపించడం ద్వారా C- Safe Protection Plan బదలాయింపుకు అంగీకరించబడును.

6. ఏ రకమైన ముందస్తు నోటీసు లేకుండా నిబంధనలు మరియు షరతులు మార్చే హక్కు C-Safe Protection Planకలిగి ఉంది.

7. C- Safe Protection Plan కేవలం సెలక్ట్ నెట్వర్క్ ఉన్న భౌగోళిక ప్రాంతాలకు మాత్రమే వర్తించును.

8. అన్ని చట్టపరమైన వివాదాలు హైదరాబాదు పరిదికి లోబడి ఉంటాయి.

C-Safe Protection Plan వర్తించే సందర్భాలు:

1. ఫిజికల్, ఆక్సిడెంటల్ మరియు లిక్విడ్ డామేజీలు (ఉదా: ఏదైనా ప్రమాదం వలన, ఫిజికల్ ఎటాక్ వలన, వరదలు, ఫైర్ లేదా సహజ విపత్తు సరైన ధృవీకరణ పత్రం సమర్పించడం ద్వారా)

C-SafeProtection Plan వర్తించని సందర్భాలు :

1. బ్యాటరీ, చార్టర్, ఇయర్ ఫోన్సు, బ్యాక్ కేస్, ఇతర యాక్ససరీస్లకు వర్తించదు.

2. అనధికార సర్వీసు సెంటర్లలో రిపేరు చేసిన ఫోన్లకు వర్తించదు.

3.ఏరకమైన షార్ట్ సర్క్యూట్ వలన డామేజీ అయిన ఫోన్లకు C- Safe Protection Plan

వర్తిందు.

 

4. ఏదైనా థర్డ్ పార్టీ యాప్/డేటా వినియోగం వలన డామేజీ అయిన ఫోన్లకు వర్తించదు.

 

6 Month Plan.

1. C- Safe Protection Plan కొనుగోలు తారీఖునుండి 180 రోజుల వరకు C- Safe Protection Plan భద్రత వర్తించును.

2. బ్రాండ్ ఆథరైజ్డ్ సర్వీసు సెంటర్ల నుండి మాత్రమే మీ యొక్కమోబైల్ ఫోన్లు / టాబ్లెట్ రిపేరు చేయబడును.

3. వినియోగదారులు తమ కైమ్లు, డామేజీలు అయిన తేది నుండి 48 గంటల లోపు నమోదు చేయవలెను. యాప్ ద్వారాగాని, సమీప సెలక్ట్ స్టోరును సంప్రదించడం ద్వారాగాని లేదా కష్టమర్ హెల్ప్ లైన్ ద్వారా గాని తమ క్లైమ్లు నమోదు చేసుకొనగలరు.

4. ఫోను రిపేరు చేయలేని పక్షంలో C-Safe Protection Plan డామేజి ఫోన్ / టాబ్లెట్లు 50% కరెంట్ మార్కెట్ వాల్యుపై కొనుగోలు చేస్తుంది. వినియోగదారులు మిగిలిన ధర చెల్లించడం ద్వారా కొత్త ఫోన్లు కొనుగోలు చేసుకొనవచ్చును. ఇది కేవలం కొత్త మొబైల్ ఫోను/టాబ్లెట్ కొనుగోలుపై మాత్రమే వర్తించును. ఫోను కొనుగోలు కాని పక్షంలో ఏ రకమైన ఆర్థిక లావాదేవీలు వర్తించవు.

5. కొత్త ఫోను కొనుగోలు తరువాత C-Safe Protection Plan రద్దు అవుతుంది.

6. మోబైల్ ఫోను/టాబ్లెట్ రిపేరు అయ్యే పక్షంలో వినియోగదారులకు ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదు. రిపేరు ఖర్చులకు పూర్తిగా C-Safe బాధ్యత వహిస్తుంది.

7. ఏ కారణం చేతనైన నమోదు చేసుకున్న IMEI మారిన యెడల, వినియోగదారులు స్వాప్ ధృవీకరణ సర్టిఫికెట్ | చూపించడం ద్వారా C-Safe Protection Plan బదలాయింపుకు అంగీకరించబడును.

8. ఏ రకమైన ముందస్తు నోటీసు లేకుండా నిబంధనలు మరియు షరతులు మార్చే హక్కు C- Safe Protection Plan కలిగి ఉంది.

9. C-Safe Protection Plan కేవలం సెలక్ట్ నెట్వర్క్ ఉన్న భౌగోళిక ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉంది. 10. అన్ని చట్టపరమైన వివాదాలు హైదరాబాదు పరిధికి లోబడి ఉంటాయి.

 

C-SafeProtection Plan వర్తించే సందర్భాలు :

1. ఫిసికల్, ఆక్సిడెంటల్ మరియు లిక్విడ్ డామేజీలు (ఉదా: ఏదైనా ప్రమాదం వలన, ఫిసికల్ ఎటాక్ వలన, వరదలు, ఫైర్ లేదా సహజ విపత్తు సరైన ధృవీకరణ పత్రం సమర్పించడం ద్వారా)

 

C-Safe Protection Plan వర్తించని సందర్భాలు:

1. బ్యాటరీ, చార్జర్, ఇయర్ ఫోన్సు, బ్యాక్ కేస్, ఇతర యాక్ససరీస్లకు వర్తించదు.

2. అనధికార సర్వీసు సెంటర్లలో రిపేరు చేసిన ఫోన్లకు వర్తించదు.

3. ఏరకమైన షార్ట్ సర్క్యూట్ వలన డామేజీ అయిన ఫోన్లకు C-Safe Protection Plan వర్తించదు.

4. ఏదైనా థర్డ్ పార్టీ యాప్/డేటా వినియోగం వలన డామేజీ అయిన ఫోన్లకు వర్తించదు.

For Complaining, please visit our nearest Store
Complaint History
Login

Forgot Password

app icon

Otp Verify

app icon app icon
Enter the OTP received in your registered mobile number and set your new Password.